గంగమ్మ ఆలయ పనులను పరిశీలించిన ఎమ్మెల్సీ
16-10-2026 | 03:42pm
దామరచర్ల :అక్టోబర్ :16: దామరచర్ల మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న గంగమ్మ ఆలయాన్ని శుక్రవారం ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్(MLC Ketavath Shankar Naik) ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ పురోగతిని అడిగి తెలుసుకున్నారు , ఆలయ అభివృద్ధికి అవసరమైన సహకారం అందించేందుకు కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ జీడయ్య యాదవ్, కమిటి సభ్యుల తోపాటు కొమ్ము దాసు, విజయ్, శంభయ్య, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.