భారత తీరరక్షక దళంలో ఉద్యోగాలు.. నేడే చివరి తేదీ
21-10-2026 | 06:39am
భారత తీరరక్షక దళం (ICG)లో ఖాళీగా ఉన్న 365 నావిక్, యాంత్రిక్ మరియు హైజీనిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకునే ప్రక్రియ అక్టోబరు 21వ తేదీన ముగియనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా నావిక్ (జనరల్ డ్యూటీ), యాంత్రిక్, హైజీనిస్ట్ పోస్టులకు కలిపి మొత్తం 365 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పదో తరగతి, ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా/ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆన్‌లైన్ పరీక్ష, శారీరక సామర్థ్య పరీక్ష, వైద్య పరీక్షల ద్వారా ఎంపికవుతారు. ఆసక్తిగల అర్హులైన మహిళలు, పురుషులు వెంటనే అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి