5 May, 2026 | 8:33 PM

Breaking News

మేక మన్వితను సన్మానించిన డీఈవో   •   క్యాసారంలో రేణుక ఎల్లమ్మ దర్శించుకున్న టిఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత   •   ఎఫ్‌సీఆర్‌ఐ ములుగులో యువతకు గుండె ఆరోగ్యంపై అవగాహన   •   సికింద్రాబాద్‌లో ATM నగదు దుర్వినియోగం కేసు – నిందితుడు అరెస్ట్   •   లక్ష్యంతో చదివితేనే ఉత్తమ ఫలితాలు   •   హిందువుల మనోభావాలు దెబ్బతియాలని చుస్తే సహించేది లేదు   •   కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా వీడ్కోలు వేడుకలు   •   ఆయిల్ పామ్ సాగుతో రైతులకు దీర్ఘకాలిక ఆదాయం   •   నూతన టెండర్ల లబ్దిదారులు అమ్మవారి సేవలో పాత్రులు కావాలి: డాక్టర్ కోట నీలిమ   •   గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యం   •  

ట్రిపుల్ ఆర్ అన్‌మెంట్ మార్చాలి

31-10-2024 12:50 AM

భువనగిరి ఆర్డీవో

కార్యాలయం ఎదుట

భూ నిర్వాసిత రైతుల ధర్నా

యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 30 (విజయక్రాంతి): రీజినల్ రింగ్ రోడ్డు(ట్రిపుల్ ఆర్) అలైన్‌మెంట్ మార్చాలని నిర్వాసిత రైతులు బుధవారం ధర్నా చేపట్టారు. ట్రిపుల్ ఆర్ భూసేకరణ కోసం అధికారులు చేపట్టిన అవార్డు విచారణను భువనగిరి మండలం రాయిగిరి, ముత్తిరెడ్డిగూడెం, గంగాసానిపల్లి గ్రామాలకు చెందిన రైతులు బహిష్కరించారు. అలైన్‌మెంట్ మార్చేవరకు ఉద్యమం కొనసాగిస్తామని ముక్తకం ఠంతో అధికారులకు తేల్చి చెప్పి అవార్డు విచారణను బహిష్కరించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో టీపీసీసీ డెలిగేట్ తంగెళ్లపల్లి రవికుమార్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, పల్లెర్ల యాదగిరి, పాండు, శ్రీనివాస్, ఏవీ కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.