06-11-2025 12:12:24 AM
మునిపల్లి, నవంబర్ 5 : మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు తం డ్రి తన్నీరు సత్యనారాయణ ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సం దర్భం గా బుధవారం మునిపల్లి మాజీ ఎం పీపీ శైలజ శివశంకర్, వైస్ ఎంపీపీ బాబా పటేల్, మాజీ సర్పంచులు విశ్వనాథం, రమే ష్, ప్ర భు, శ్రీనివాస్, నాయకులు హైదరాబాద్ లో ని హరీష్ రావు నివాసంలో తన్నీ రు సత్యనారాయణ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించా రు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.