చేర్యాల మున్సిపల్ కమిషనర్గా అభిలాష్
01-10-2026 | 07:20pm
చేర్యాల,(విజయక్రాంతి): చేర్యాల మున్సిపాలిటీ(Cheryal Municipality) నూతన కమిషనర్గా అభిలాష్ గురువారం బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు సాగుతామని స్వచ మున్సిపాలిటీ గా తీర్చి దిద్దుతామని ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందిస్తూ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో ముందు నిలుపుతామన్నారు. పట్టణాభివృద్ధికి ప్రజలందరు సహకరించాలని కోరారు.