15 June, 2026 | 9:47 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

విద్రోహులపై చర్యలు తీసుకోవాలి

07-11-2024 12:00 AM

సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడిలో అమ్మవారి విగ్రహ ధ్వంసం తర్వాత శంషాబాద్ ఆంజనేయస్వామి ఆలయంలో నవగ్రహాల విగ్రహాలను కొందరు విద్రోహులు ధ్వంసం చేయటం అత్యంత ఆందోళన కలిగించే విషయం. హిందువులు ప్రముఖంగా విగ్రహారాధకులు. వారి మనోభావాలను దెబ్బ తీయటానికి సంఘ వ్యతిరేక శక్తులు ఈ రకమైన కుట్రలకు పాల్పడటం బాధాకరం. మనది లౌకిక సమాజం. ఇలాంటి చర్యలు ఎంతమాత్రం సహేతుకం కావు. ఇలాంటి వారిపట్ల పోలీసులు ఉదాసీనత ప్రదర్శించడం తగదు. వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి. 

- కప్పగంతు వెంకట రమణమూర్తి, సికింద్రాబాద్