7 July, 2026 | 3:56 PM

Breaking News

భూ భారతిలో భారీ అక్రమాలు: RS Praveen Kumar సంచలన వ్యాఖ్యలు   •   అంటు వ్యాధుల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి   •   ముఖ్యమంత్రి దృష్టికి మహార్ కుల సమస్యలు తెలిపి పరిష్కారానికి కృషి చేస్తా   •   సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలి   •   పంట రుణాల కొరకు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న రైతులు   •   ప్రభుత్వ ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలి   •   ఎమ్మెల్యే చొరవతో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు   •   బస్వాపూర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం   •   కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్ సమీక్ష   •   అటవీ గ్రామస్తులకు మెరుగైన పునరావాసం కల్పించాలి: జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •  

లోయలో పడ్డ ఆర్మీ వాహనం

05-01-2025 01:51 AM

నలుగురు సైనికులు మృతి

న్యూఢిల్లీ, జనవరి 4: జమ్మూ కశ్మీర్‌లో సైనికులతో ప్రయాణిస్తున్న ఓ వాహనం అదుపు తప్పి లోయలో పడింది. బందిపొరా జిల్లాలో సదర్ కూట్ పాయెన్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, ముగ్గురికి గాయా లయ్యా యని ఆర్మీ అధికారులు వెల్ల డించారు. భారీ మంచు కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయి.