13 July, 2026 | 4:57 PM

Breaking News

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో బెల్లంపల్లి క్రీడాకారులకు పతకాలు   •   బంజారా కమ్యూనిటీ హాల్‌కు స్థలం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి   •   విద్యార్థుల ఆరోగ్యానికి భద్రత   •   ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేయాలి – జిల్లా కలెక్టర్ కె. హరిత   •   ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ద్వారా నులిపురుగులను నివారించవచ్చు   •   విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ కె.హరిత   •   కాంగ్రెస్ పార్టీలో 'జక్కిడి' మంటలు   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల మంజూరు పత్రలు అందజేత   •   ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ   •  

ఆమ్ ఆద్మీ పార్టీ నేతల అరెస్టు

13-07-2026 03:41 PM

నిర్మల్, జులై 13 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించి విద్యాశాఖకు మంత్రి పదవి కేటాయించాలని సోమవారం చలో సీఎంకు వెళ్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ నేతలను పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా కన్వీనర్ సయ్యద్ హైదర్ పార్టీ జిల్లా నేతలు వినోద్ సాదిక్ లను సోమవారం ఉదయమే అదుపులో తీసుకొని స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. అరెస్టులతో ఉద్యమాలు ఆగమని తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.