15 June, 2026 | 10:17 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

హెచ్చరించిన నిమిషాల వ్యవధిలోనే దాడి

24-10-2024 01:21 AM

న్యూఢిల్లీ, అక్టోబర్ 23: హెచ్చరించిన నిమిషాల వ్యవధిలోనే లెబనాన్ రాజధాని బీరూట్ సమీపంలోని అపార్ట్‌మెంట్‌ను ఇజ్రాయెల్ బలగాలు నేలమట్టం చేశాయి. హెజ్బొ ల్లా, ఇజ్రాయెల్ మధ్య కొన్ని రోజులుగా డ్రోన్, క్షిపణి దాడులు జరు గుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బీరుట్ దక్షిణాన ఉన్న రెండు నివాస భవనాలు, దాని చుట్టు పక్కల ఉన్న ఇళ్లపై క్షిపణి దాడులు చేయనున్నట్టు సోషల్ మీడియా వేదికగా ఇజ్రాయెల్ బలగాలు ప్రకటించాయి. అందులో నివాసం ఉండే పౌరులు ఖాళీ చేయాల్సిందిగా ప్రకటించి వెంటనే దాడి చేసింది.