17 May, 2026 | 2:07 AM

అద్భుతం వైర్‌లెస్ ఛార్జర్ పరికరం

21-04-2024 12:00 AM

వరంగల్ ‘జాతీయ సాంకేతిక విద్యాసంస్థ’ (నిట్) పరిశోధకులు ఇటీవల ల్యాప్‌టాప్‌లకు వైర్‌లెస్‌గా ఛార్జింగ్ చేసుకొనే ఒక సరికొత్త పరికరాన్ని రూపొందించడం అభినందనీయం. ఇది నిజంగా సింప్లీ సూపర్బ్. దీనికి యుకె (బ్రిటన్) మేధోహక్కు (పేటెంట్) కూడా లభించడం తెలంగాణతోపాటు భారతదేశానికే గర్వకారణమని చెప్పాలి. ప్రస్తుతం వైర్‌లెస్ వ్యవస్థతో పనిచేసే ల్యాప్‌టాప్‌ల చార్జింగ్‌కు కేబుల్స్ సహాయం తప్పనిసరి అవుతున్నది. 

శ్రీనివాస్, రామాయంపేట, మెదక్ జిల్లా