బిగ్‌బాస్‌ హౌస్‌ సస్పెన్స్‌?

28-09-2026 | 06:10pm

బిగ్‌బాస్‌(Bigg Boss) తెలుగు 10లో రూ.15 లక్షల బ్రీఫ్‌కేస్‌ కొత్త చర్చకు తెరలేపింది. మూడో వారంలో మిథిలేష్‌(Mithilesh) బ్రీఫ్‌కేస్‌(Briefcase) తీసుకుని హౌస్‌ నుంచి బయటకు వెళ్లేందుకు నిర్ణయించుకోవడంతో హౌస్‌మేట్స్‌లో కలకలం మొదలైంది. అతని నిర్ణయానికి అమర్‌ మద్దతు ఇవ్వడంపై త్రిగన్‌ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మిథిలేష్‌ నిజంగానే హౌస్‌ను వీడాడా? రూ.15 లక్షల గతి ఏంటి? అనే ప్రశ్నలకు నాగార్జున సమాధానం చెప్పాల్సి ఉంది.

మరిన్ని వార్తలు