calender_icon.png 5 July, 2025 | 12:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లక్ష్మణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ నాయకులు

05-07-2025 12:02:31 AM

సనత్ నగర్,జూలై 4 (విజయ క్రాంతి): బిజెపి జాతీయ అధ్యక్షులు ఓబీసీ మోర్చా, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్  జన్మదిన సందర్భంగా వారికి బీజేపీ జిల్లా అధ్యక్షులు భరత్ గౌడ్ సమక్షంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్న బీజేపీ సనత్ నగర్ నియోజకవర్గం జాయింట్ కన్వీనర్ ఆకుల మహేష్ కుమార్, బిజెపి సీనియర్ నాయకులు వై .శ్రీనివాసరావు,  సుమన్ కుమార్, సుధాకర్ ముదిరాజ్, అశ్విని, రమేష్ గౌడ్,, శ్రావణ్ కుమార్, గంటా శ్రీనివాస్, బాబు, తదితరులు వారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో ఉన్నారు.