6 June, 2026 | 6:31 PM

Breaking News

గ్రామసభలను పకడ్బందీగా నిర్వహించాలి: ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి   •   లింగారెడ్డిగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   ప్రణాళికాబద్ధంగా కార్పొరేషన్‌ను అభివృద్ధి చేసుకుందాం   •   ఫార్మర్ రిజిస్టీ తప్పని సరి   •   వన్యప్రాణులు, పక్షుల సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం కీలకం   •   కాంగ్రెస్ పార్టీలో చేరిన రాఘవపల్లి గ్రామ సర్పంచ్, పాలకవర్గం   •   కొమ్ముగూడెం పంచాయతీలో సర్పంచ్ సోయం సత్యవతి అధ్యక్షతన గ్రామ సభ   •   ఆలిండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో బ్రాంజ్ మెడల్ సాధించిన కానిస్టేబుల్ శ్రీలత   •   గ్రామ సమస్యల పరిష్కారానికి ప్రజలు అవగాహన కలిగి ఉండాలి   •   కోల్‌కతా మెట్రోలో ప్రయాణించిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌   •  

గండిపేట భూముల కబ్జా కేసు: బొల్లా బ్రహ్మనాయుడు కోర్టుకు తరలింపు

06-06-2026 05:23 PM

ఉప్పర పల్లి కోర్టుకు బొల్లా

హైదరాబాద్: నిన్న కాంచీపురంలో వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మ నాయుడును సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. కాంచీ కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ పై పోలీసులు హైదరాబాద్ కు తీసుకొచ్చారు. గండిపేటలో సర్వే నంబర్ 18లో ఉన్న 9.28 ఎకరాల భూకబ్జా కేసులో బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్ అయ్యారు. బ్రహ్మనాయుడు నకిలీ జీవోలు సృష్టించి భూమి కబ్జా, విక్రయానికి ప్రయత్నించారు. బొల్లా బ్రహ్మనాయుడు వాంగ్మూలం నమోదు చేసిన పోలీసులు ఉప్పరపల్లి కోర్టులో హాజరుపర్చారు. అంతకు ముందు గండిపేట భూ కబ్జా కుట్ర కేసులో బొల్లాను పోలీసులు ప్రశ్నించారు.