16 April, 2026 | 12:04 PM

Breaking News

కామ్రేడ్ పెద్దబ్బాయికు నివాళులర్పించిన పోతినేని సుదర్శన్   •   కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం: ఎనిమిది మంది భక్తులు మృతి   •   మాజీ సర్పంచ్ ను పరామర్శించిన మంత్రి పొంగులేటి   •   స్టేట్ 2వ ర్యాంక్ సాధించిన విద్యార్థినికి ఘన సత్కారం   •   ప్రముఖ గాయని ఆశా భోస్లే మృతి పట్ల లోక్‌సభ సంతాపం   •   డీలిమిటేషన్ పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ   •   వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్   •   అదృశ్యమైన వ్యక్తి దారుణ హత్య.. పొలాల్లో లభ్యమైన బూడిద, అస్తికలు   •   ఆక్రమణలు తొలగించి అభివృద్ధికి సహకరించండి.   •   జై కిసాన్ రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులుగా కొత్త మహేష్   •  

ఏకలవ్య మోడల్ స్కూల్ లో సీట్లు సాధించిన బ్రిలియంట్ విద్యార్థులు

26-04-2025 08:15 PM

బూర్గంపాడు (విజయక్రాంతి): శనివారం ప్రకటించిన ఏకలవ్య మోడల్ స్కూల్ ఫలితాలలో సారపాక బ్రిలియంట్ స్కూల్ విద్యార్థులు బి.కార్తీక శ్రీ, కె.హర్ష గగన్ లు సీట్లు సాధించారు. వారికి బ్రిలియంట్ విద్యాసంస్థల చైర్మన్ డా.బి ఎన్ ఆర్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా బిఎన్ఆర్ మాట్లాడుతూ... ప్రస్తుత పోటీ ప్రపంచంలో విజయం సాధించాలంటే క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని మీ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని కోరారు.