16 April, 2026 | 7:23 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

షాలోమ్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ

19-04-2025 09:38 PM

మందమర్రి (విజయక్రాంతి): షాలోమ్ పాస్టర్‌ ఫెలోషిప్‌ ఆసోసియేషన్ ఆద్వర్యంలో మజ్జిగ పంపిణీ చేశారు. పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద శనివారం రన్ ఫర్ జీసస్ పురస్కరించుకొని మజ్జిగ పంపిణీ చేసినట్లు అధ్యక్షులు ఏలీయా, జనరల్ సెక్రెటరీ ఆనంద్ లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి జూపాక సాల్మోన్, పాస్టర్లు ముల్కల జాన్ ప్రసాద్, జెర్మీయా, జెబాస్, విలియం, ఉపేందర్, సాల్మోన్, యేసుపాదం, సునీల్, కిషోర్, లూథర్ లు పాల్గొన్నారు.