28 June, 2026 | 6:21 PM

15 వ డివిజన్ లో మన్ కీ బాత్ కార్యక్రమం వీక్షణ

28-06-2026 05:34 PM

కొత్తపల్లి,(విజయక్రాంతి): కరీంనగర్ పట్టణం లోని 135వ మనకి బాత్ కార్యక్రమం 15వ డివిజన్ లోని బూత్ నెంబర్ 25లో దాసరి రవి ఇంటిలో వీక్షించడం బీజేపీ నాయకులు వీక్షించడం జరిగింది. ఈ వీక్షణ కార్యక్రమానికి కడార్ల రతన్, రాచకొండ కొమురయ్య,సోమిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, బొల్లి సురేష్ ,దాసరి మాధవి, వనపర్తి రాకేష్, పిట్టల హరికృష్ణ మరియు దాసరి అశ్విని  పాల్గొన్నారు.