13 July, 2026 | 4:39 PM

Breaking News

బంజారా కమ్యూనిటీ హాల్‌కు స్థలం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి   •   విద్యార్థుల ఆరోగ్యానికి భద్రత   •   ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేయాలి – జిల్లా కలెక్టర్ కె. హరిత   •   ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ద్వారా నులిపురుగులను నివారించవచ్చు   •   విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ కె.హరిత   •   కాంగ్రెస్ పార్టీలో 'జక్కిడి' మంటలు   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల మంజూరు పత్రలు అందజేత   •   ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ   •   పిల్లల ఆరోగ్య రక్షణలో నులిపురుగుల నిర్మూలన ఎంతో ముఖ్యం   •  

తెలంగాణలో పార్టీ బలోపేతంపై ఏపీ సీఎం చర్చలు

25-08-2024 04:41 PM

ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో ముఖ్యనేతలతో చంద్రబాబు చర్యలు

హైదరాబాద్: ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పార్టీ శ్రేణులతో భేటీ అయ్యారు. తెలంగాణలో పార్టీ బలోపేతంపై ముఖ్యనేతలతో చంద్రబాబు చర్యలు జరిపారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడి ఎంపికపైనా చంద్రబాబు చర్చించినట్లు తెలుస్తోంది. సమావేశం తర్వాత ఏపీ సీఎం తెలంగాణ కార్యకర్తలను కలవనున్నారు. కార్యకర్తలు చంద్రబాబును కలిసేందుకు ఎన్టీఆర్ ట్రస్టు భవన్ కు పెద్దఎత్తున చేరుకున్నారు.