17 April, 2026 | 12:15 PM

Breaking News

పెద్దలసభకు హరివంశ్‌ అనుభవం ఎంతో అవసరం   •   హరివంశ్ రాజ్యసభ ఉపసభాపతిగా ఏకగ్రీవం   •   ఏడేళ్లుగా డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంచడంలో అర్థమేంటీ?   •   హన్మకొండ జిల్లా అక్రిడిటేషన్ కమిటీ ఖరారు   •   ఉపాధి హామీ కూలీలకు త్రాగునీటి ఇబ్బంది లేకుండా చూడండి   •   కీలక బిల్లులపై సర్వత్రా ఉత్కంఠ! లోక్‌సభలో 4 గంటలకు ఓటింగ్   •   రేవంత్ రెడ్డి హైబ్రిడ్ ఫార్ములా కాదు.. అది అసదుద్దీన్ ఓవైసీ ఫార్ములా   •   సోనాల మండల కేంద్రంలో నిఘా నేత్రాల ఏర్పాటు   •   డిల్లీ లో వేం నరేందర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జారె   •   రోడ్డు భద్రతా ప్రమాణాలపై ఐజీ చంద్రశేఖర్ రెడ్డితో సమావేశం   •  

ఆ పాఠశాలలో ఒక్కడే విద్యార్థి

02-03-2026 08:13 PM

కోదాడ,(విజయక్రాంతి): మండల పరిధిలోని  తమ్మర బండ పాలెంలో ఇష్టానుసారంగా ప్రాథమిక పాఠశాల కు సెలవులు ప్రకటించుకోవచ్చు. పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు ఒక విద్యార్థి మాత్రమే ఉండగా వారిలో ఒక ఉపాధ్యాయుడు  డిప్టేషన్ పై వెళ్లగా మరో ఉపాధ్యాయుడు ఒక విద్యార్థి మాత్రమే ఉన్నారు. దీంతో ఆ ఉపాధ్యాయుడికి లీవ్ పెట్టినప్పుడల్లా ఆ పాఠశాలకు సెలవులు వస్తాయి. విద్యార్థిని స్కూల్ నుండి పంపిన కానీ ఆ పాఠశాలకు సెలవు వస్తుంది ఎవరు ఉండరు కాబట్టి.

ఈ విధంగా విద్యార్థులు ఆ పాఠశాలలో లేకపోవడంతో ఉపాధ్యాయులు ఆడంధీ ఆటగా పాడంధీ పాటగా తయారైంది. వేలల్లో జీతాలు తీసుకుంటూన్నారు. కనీసం విద్యార్థుల సంఖ్య పెంచలేకపోవడం విడ్డురంగా మారింది అనే గ్రామస్తులు తెలుపుతున్నారు. పై అధికారులు స్పందించి  ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థుల సంఖ్య పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలి అని అధికారులు ఎప్పటికప్పుడు ప్రభుత్వ పాఠశాలను తనిఖీ నిర్వహించి విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.