చేయూత పెన్షన్ల దరఖాస్తుకు గడువు పొడిగింపు

16-09-2026 | 01:28pm

* మైనార్టీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎండి యాకుబ్ పాషా 

కొత్తగూడెం,(విజయక్రాంతి): చేయూత పెన్షన్ల దరఖాస్తు చేసుకొనుటకు గడువు తేదీ నేడు (బుధవారము) 5 గంటల వరకు పొడిగించడం జరిగిందని తెలంగాణ మైనార్టీ సంఘం(Telangana Minority Association) రాష్ట్ర అధ్యక్షులు ఎండి యాకూబ్ పాషా మంగళవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో మంగళవారం నాడు గడువు తేదీ ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని కావున అర్హులైన లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు


మరిన్ని వార్తలు