08-09-2025 08:01:08 PM
నాగారం: రాష్ట్ర ప్రభుత్వం ఆర్దికంగా వెనుకబడిన ప్రజలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం సామాన్య ప్రజలకు నాణ్యతమైన వైద్య సేవలు అందించేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు చేయుతనిస్తుంది. తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు సహకారంతో వర్ధమానుకోట గ్రామానికి చెందిన గంట మహాలక్ష్మికి w/o సందీప్ కి నేడు 56,000 రూపాయల సీఎం సహాయనిధి చెక్కును అందజేయడం జరిగింది.