calender_icon.png 1 November, 2024 | 5:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ ఆదాయ వనరులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

16-05-2024 01:13:14 PM

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే శాఖలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం మద్యాహ్నం సచివాలయంలో సమీక్ష నిర్వహించనున్నారు. ఆదాయం పెంపు మార్గాలపై అధికారులతో సీఎం చర్చించనున్నారు. ఎక్సైజ్, రిజిస్ట్రేషన్,రవాణా, వాణిజ్య పన్నులు, గనుల శాఖలపై సమీక్షించనున్నట్లు తెలుస్తోంది. సమీక్షకు పలు శాఖల అధికారులు హాజరుకానున్నారు.