22 May, 2026 | 11:46 PM

Breaking News

మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు   •   ప్రభాకర్ ఆశయ సాధనకు కృషి చేయాలి   •   సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలు ఏర్పాటు చేయాలి   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   పేకాట స్థావరంపై దాడి   •   వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు, రిమాండ్   •   మద్యం సేవించి మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నకిలీ విలేకరులు   •   చందుర్తి మండలంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు   •   ఆనందోత్సాహాల మధ్య ఆత్మీయ సమ్మేళనం   •   శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి   •  

నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ హనుమంతరావు

30-11-2025 01:59 PM

వలిగొండ,(విజయక్రాంతి): రెండవ విడత పంచాయతీ ఎన్నికలలో భాగంగా వలిగొండ మండలంలో నామినేషన్ స్వీకరణ ప్రక్రియను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వలిగొండ మండలంలోని వివిధ నామినేషన్ కేంద్రాలను యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నామినేషన్ కేంద్రాల వద్ద జనం గూమ్మిగూడకుండ చూడాలని అన్నారు. నామినేషన్ కు అభ్యర్థితో పాటు బలపరిచిన అభ్యర్థులను మాత్రమే పోలింగ్ నామినేషన్ కేంద్రాల్లోకి పంపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ దశరథ ఎంపీడీవో జలంధర్ రెడ్డి పాల్గొన్నారు.