16 March, 2026 | 6:51 PM

కాటాను మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు

16-03-2026 05:40 PM

జిన్నారం/అమీన్ పూర్: సంగారెడ్డి జిన్నారం గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలోని  మాదారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సీతారాం యాదవ్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు నాయకులతో కలిసి పటాన్‌ చెరు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో సీతారాం సింగ్, మల్లేష్ ముదిరాజ్, మాజీ ఉపసర్పంచ్ ఎల్లయ్య, జగన్, గోవింద్, సుదర్శన్, లింగం, బజరంగ్ సింగ్, నరసింహ, గణేష్, వెంకటేష్ పాల్గొన్నారు.