శ్రీహరి రావు పరామర్శ

20-09-2026 | 03:35pm

నిర్మల్ సెప్టెంబర్ 20 ( విజయ క్రాంతి): లక్ష్మణ్ చందా మండల్ బాబాపూర్ సర్పంచ్(Sarpanch) పడిగెల లక్ష్మి అంజయ్య ఇటీవల కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో భార్యాభర్త లను కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ హరిరావు ఆదివారం పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి ని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ కొండ్ర నరేష్ రెడ్డి మాజీ  జెడ్పిటిసి నారా గౌడ్ మాజీ సర్పంచులు తునికి నారాయణ ప్రతాపరెడ్డి గంగాధర్ గౌడ్ మాజీ ఎంపీటీసీ(MPTC) రాజేశ్వర్ పోన్కాల్ గంగారెడ్డి బాబా పూర్ ఉపసర్పంచ్ సురేష్ రెడ్డి వడ్డేల్ ఉప సర్పంచ్ రవీందర్ గ్రామస్తులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు