15 July, 2026 | 2:12 AM

గిరిజన గురుకులంలో ర్యాంకుల పంట

02-10-2024 12:55 AM

ఐదుగురికి ఎంబీబీఎస్ సీట్లు

భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 1(విజయక్రాంతి): నీట్ తొలి దశ కౌన్సెలింగ్ సోమవారం నిర్వహించా రు. ఇందులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం గిరిజన గురుకులం సీఓఈ(గర్ల్స్) కళాశాల విద్యార్థులు ఐదుగురు ఎంబీబీఎస్ సీట్లు సాధించారు. గిరిజన బిడ్డలు వీ వీరకుమా రి, కే చైతన్య, కే సాత్విక, ఈ అమృతరాణి,డాక్టర్లయ్యే అవకాశం లభించి ంది. రెండో విడతలో మరి కొంతమందికి సీట్లు వచ్చే అవకాశం ఉంది.