23 June, 2026 | 2:45 PM

Breaking News

ప్రభుత్వ పాఠశాలల మూసివేతను ఆపండి: ఏబీవీపీ డిమాండ్   •   సీసీ రోడ్డుకి భూమి పూజ   •   సహకార సంఘం ఆధ్వర్యంలో గోదాముల నిర్మాణం చేపట్టాలి   •   భూక్యారెడ్డితండాలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ కింద ఎక్స్‌రే పరీక్షలు   •   ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తా: నియోజకవర్గం ఇన్చార్జి   •   రైతులు విత్తనాల మేళాను సద్వినియోగం చేసుకోవాలి   •   యూరియా కోసం రైతుల ధర్నా.. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే అరెస్ట్   •   పోతారంలో చిన్న వానకే చెరువులా ప్రధాన రహదారి   •   ఏసీబీకి చిక్కిన నిజామాబాద్ ఎక్సైజ్ సూపరిండెంట్   •   శ్యామా ప్రసాద్ ముఖర్జీ త్యాగం ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకం   •  

కాసేపట్లో ఒడిశా సీఎంతో భట్టి విక్రమార్క భేటీ

12-07-2024 10:44 AM

హైదరాబాద్: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఒడిశాకు బయలుదేరారు. ఈ పర్యటనలో భాగంగా శుక్రవారం ఒడిశా సీఎం మోహన్ చరణ్ తో భట్టి విక్రమార్క భేటీకానున్నారు. ఒడిశాలో సింగరేణి ఆధ్వర్యంలో చేపట్టనున్న నైని బొగ్గు బ్లాక్ తవ్వకాలకు అనుమతులు, విద్యుత్ ఉత్పత్తిపై చర్చించనున్నారు. ఒడిశా నైని బొగ్గు బ్లాక్ అనుమతులు సాధిస్తే సింగరేణికి మరింత ఆర్థిక ప్రయోజనం చేకూరుతోంది.  2015లో సింగరేణి కొలీరీస్ కంపెనీ లిమిటెడ్ కి నైని బొగ్గుగని కేటాయించింది. నైని బొగ్గు గని 10 ఎమ్ టీపీఏ గరిష్ట స్థాయి సామర్థ్యం కలిగిఉంది.