23 June, 2026 | 4:00 PM

సీసీ రోడ్డుకి భూమి పూజ

23-06-2026 02:37 PM

ఎల్లారెడ్డి పేట జూన్ 23(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలం గుండారం గ్రామంలో సర్పంచ్ ముడావత్ సరోజ చంద్రు నాయక్ ఆధ్వర్యంలో సిసి రోడ్ కి భూమి పూజ చేయడం జరిగిందన్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ సరోజ మాట్లాడుతూ.. గ్రామానికి 15 లక్షల సిసి రోడ్లు మంజూరు మరియు మహిళా సమైక్య భవనానికి 10 లక్షలు మంజూరు అయ్యాయని, త్వరలో ఐకెపి గోదాం కోసం 30 లక్షల రూపాయల కృషి చేస్తామని చెప్పడం జరిగిందన్నారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య, ఏం సి చైర్మన్ సబేరా గౌస్, వైస్ చైర్మన్ గూడటి రాంరెడ్డి, డైరెక్టర్ సూడిది రాజేందర్, మెండే శ్రీనివాస్, పాక్స్ డైరెక్టర్ రణవేణి లక్ష్మణ్,ఉప సర్పంచ్ జెట్టి కిషన్,వార్డు సభ్యులు గణేష్, పద్మ, అమల, హరీష ,సెక్రటరీ మహేందర్, గ్రామ శాఖ అధ్యక్షులు న్యాలపల్లి శ్రీనివాస్ చారి, కాంగ్రెస్ నాయకులు బోడావత్ భాస్కర్, షకీల్, జజ్జరి మల్లయ్య , ఆగమరావు ,నారాయణ,నర్సయ్య,దేవయ్య,తిరుపతి,తదితరులు పాల్గొన్నారు.