21 March, 2026 | 2:14 AM

సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

22-07-2024 12:30 AM

17 మంది లబ్ధిదారులకు అందజేత

మలక్‌పేట, జూలై 21: సీఎం సహా యనిధి పేదలకు వరమని మలక్‌పే ట ఎమ్మెల్యే అహ్మద్ బలాల అన్నా రు. ఆదివారం తన కార్యాలయంలో 17 మంది లబ్ధిదారులకు రూ.9.67 లక్ష లు విలువైన సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. అదే విధంగా రెండు ఎల్‌వోసీ పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ.. పేదల సంక్షేమం, అభివృద్ధి కోసం ఎంఐఎం పార్టీ పని చేస్తోంద ని పేర్కొన్నారు.