ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫాం పంపిణీ
28-09-2026 | 06:48pm
మెట్ పల్లి, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): పట్టణంలోని 25వార్డ్ లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థినీ విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేసిన ఏకరూప దుస్తులను మండల విద్యాధికారి కనకతార, వార్డు కౌన్సిలర్ ఆశ్ర ఫర్హీన్ జావీద్(Ward Councilor Asra Farheen Javeed) పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.