4 August, 2026 | 2:46 AM

6 నుంచి దోస్త్ స్పెషల్ డ్రైవ్

04-08-2026 01:24 AM

హైదరాబాద్, ఆగస్టు 3 (విజయక్రాంతి): దోస్త్ స్పెషల్ డ్రైవ్ ఫేజ్, ఇంట్రా కాలేజ్ ఫేజ్-2ను ఈ నెల 6 నుంచి నిర్వహించనున్నారు. రిజిస్ట్రేషన్‌కు ఈ నెల 8 వరకు గడు విచ్చారు. 6 నుంచి 12 వరకు వెబ్ ఆప్షన్లు నమోదుకు, సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను 12న చేపడతారు. సీట్లను 14న కేటాయిస్తారు. 17, 18 తేదీల్లో కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలి. ఇంట్రా కాలేజ్ ఫేస్ 2 కౌన్సిలింగ్ ఈ నెల 20 నుంచి ఫ్రారంభం కానుంది.