5 May, 2026 | 7:04 PM

Breaking News

కలెక్టర్‌ను కలిసిన డీఎఫ్ఓ బాలమణి   •   భారతీయ సంస్కృతిని గౌరవించే పౌరులను తయారు చేయడమే బాలమంగళం లక్ష్యం   •   జిల్లా రెడ్ క్రాస్‌ సొసైటీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   సిబ్బంది సమయపాలన పాటించాలి: జిల్లా కలెక్టర్ హరిత   •   ఈఎంఆర్ఎస్ లో 11వ తరగతిలో దరఖాస్తులకు ఆహ్వానం   •   సిరిసిల్ల పిఏసీఎస్ పాలకవర్గం బాధ్యతల స్వీకారం   •   ఎలక్ట్రానిక్ ఓటింగ్ గోదాం వద్ద పటిష్ట భద్రత: కలెక్టర్ హరిత   •   సహకార సంఘాల పాత పాలకవర్గం సభ్యులు తిరిగి బాధ్యతలు స్వీకరణ   •   ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకు సంపూర్ణ మద్దతు   •   అడవుల సంరక్షణలో సిబ్బంది కార్యోన్ముఖులు కావాలి: డీఎఫ్ఓ బాలమణి   •  

డబ్బింగ్ పూర్తి

25-07-2024 12:05 AM

రామ్ పోతినేని జగన్నాథ్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, చార్మి కౌర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలీ, గెటప్ శ్రీను కూడా ఇందులో నటిస్తున్నారు. ఈ పాన్ ఇండియా మూవీ ద్వారా బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ తెలుగులో తొలిసారి ఫుల్ లెంత్ రోల్ పోషిస్తున్నారు. తాజాగా సంజయ్ దత్ తన పాత్రకు సంబంధించి డబ్బింగ్ పూర్తి చేశారు. దత్ హిందీలో వాయిస్ అందించటం ద్వారా తన పాత్రకే కాకుండా, సినిమాకు మరింత బలాన్ని చేకూర్చారని దర్శక నిర్మాతలు పేర్కొన్నారు. పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు పూర్తి కావస్తున్న ఈ చిత్రఆగస్టు 15న విడుదల కానుంది.