టీఎస్ జేయు నూతన కార్యవర్గం ఎన్నిక
10-06-2026 07:09 PM
భైంసా,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా టీఎస్ జేయు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు పురుషోత్తం నారగోని, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్ ,ధర్మపురి శ్రీనివాస్ స్వామి, ఆర్గనైజ్డ్ సెక్రటరీ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది. నిర్మల్ జిల్లా టీఎస్ జే యు నూతన అధ్యక్షుడిగా సిరిగే రమేష్ శర్మ, ఉపాధ్యక్షుడిగా గోవుల సురేష్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా పొన్నం రాహుల్ గౌడ్, సహా కార్యదర్శిగా ఎల్ విజయ్, ప్రచర కార్యదర్శిగా జే.విజయ్ కుమార్ ను, సభ్యులుగా రాజేష్, శశి హరీష్ కార్తీక్ మధుకర రాజేశ్ భాస్కర్ నరసయ్య నవీన్ గౌడ్ సందీప్ లను ఎన్నుకున్నారు. ఎన్నికైన కార్యవర్గానికి సన్మానం చేశారు.






