వైభవంగా బ్రహ్మోత్సవాలు
11-10-2024 02:32 AM
అక్టోబర్ 10 (విజయక్రాంతి) : తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు 7వ రోజు(గురువారం) వైభవంగా జరిగాయి. ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రపభ్ర వాహనంపై శ్రీనివాసుడు కొలువుదీరాడు. వేదమంత్రోచ్ఛరణలు, మేళతాళాలు, మంగళవాయిద్యాలతో అర్చకులు చంద్రప్రభ వాహన సేవ నిర్వహించారు. దర్బార్ కృష్ణ అవతారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. వాహన సేవలో టీటీడీ ఈవో శ్యామలరావు దంపతులు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, జేఈవోలు, భక్తులు పాల్గొన్నారు. హైదరాబాద్,






