23 June, 2026 | 10:38 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

తగ్గిన బంగారం ధర

29-01-2025 12:43 AM

హైదరాబాద్:  ప్రస్తుతం స్టాక్ మార్కెట్లు భారీగా తగ్గుతున్న నేపథ్యంలో నిన్నటి ధర తో పోలిస్తే మంగళవారం బంగారం ధర  తగ్గిపోయింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో మంగళవారం హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో  ఒక తులం బంగారం ధరలు రూ.75,100 (22 క్యారెట్స్), రూ. 81,930 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి.   అయితే బంగారం ధరల్లో ఉన్న తగ్గుదల వెండిలో కనిపించలేదు. సోమవారం ధరలతో పోలిస్తే స్థిరంగానే కొనసాగుతోంది. మంగళవారం కేజీ వెండిధర రూ.1,04,000 వద్ద ఉంది.