calender_icon.png 4 February, 2026 | 2:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కడియం శ్రీహరి విచారణ వాయిదా

04-02-2026 12:56:09 PM

హైదరాబాద్: స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiyam Srihari) అనర్హత పిటిషన్‌పై స్పీకర్‌ విచారణ ముగిసింది. కడియం శ్రీహరి అనర్హత పిటిషన్ పై విచారణను స్పీకర్ వాయిదా వేశారు. బీఆర్ఎస్ నేత కేపీ వివేకానందగౌడ్(BRS leader KP Vivekanand Goud) స్పీకర్ కు సాక్ష్యాధారాలు అందజేశారు. విచారణను స్పీకర్ ఈ నెల 19కి వాయిదా వేశారు. కడియం శ్రీహరిపై వివేకానంద అనర్హత పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. స్పీకర్ వివేకానంద వాదనలు నమోదు చేశారు. గతంలో స్పీకర్‌ నోటీసులకు కడియం శ్రీహరి రిప్లై ఇచ్చారు. అటు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ అనర్హత పిటిషన్ ను స్పీకర్ కొట్టేవేశారు.