23 August, 2026 | 6:44 PM

Breaking News

బాన్సువాడలో ప్లాస్టిక్‌ నిషేధం అమలయ్యేనా...? యథేచ్ఛగా వినియోగం   •   గురుస్వామి బోనకుర్తి అర్జున్‎కి ప్రత్యేక గురు పురస్కారం   •   తండాలకు రోడ్డు మోక్షం ఎప్పుడు..!   •   రైతుల సంక్షేమమే లక్ష్యంగా సహకార సంఘం అభివృద్ధికి కృషి   •   బీర్కూర్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా బోయిని శంకర్   •   లక్ష్మిపూర్‎లో చోరీ రూ. 3లక్షలు విలువైన వస్తువుల అపహరణ   •   మిత్రుడి వైద్య చికిత్సకు మల్లంపేట్ పెద్దల ఆర్థిక సహాయం   •   నడిరోడ్డుపై గుంత ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు   •   జర్నలిస్టుల ఇళ్ల స్థలాల వివాదాన్ని వెంటనే పరిష్కరించాలి   •   చుక్కల్లో.. చక్కెర... ! కిలో 70కి చేరిన చక్కర ధర   •  

ఘనంగా హోలీ సంబరాలు

14-03-2025 07:36 PM

చిట్యాల,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల వ్యాప్తంగా ఘనంగా హోలీ సంబరాలు జరుపుకున్నారు.మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కాట్రేవుల ఐలయ్య ఆధ్వర్యంలో హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఏ.ఎస్.ఐ సమ్మిరెడ్డి తో హోలీ సంబరాల్లో పోలీసులతో , యువకులతో గ్రామ ప్రజలంతా మమేకమై ఆనందంగా కలిసి హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు చింతల రమేష్, కొత్తపల్లి రామచంద్రమూర్తి,  ప్రధాన కార్యదర్శి కట్కూరి రమేష్, ఉపాధ్యక్షులు పుల్ల రవితేజ, బోళ్ల రాజేందర్, ఎస్ రాజేందర్, రాజమౌళి, తదితరులు పాల్గొన్నారు.