22 April, 2026 | 12:05 PM

Breaking News

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •   దేశాయిపేటలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తం   •   ఆర్టీసీ సమ్మె విరమించాలని మంత్రి పొన్నం విజ్ఞప్తి   •   TGSRTC Strike: ఆర్టీసీ సమ్మె ప్రభావం.. డిపోకే పరిమితమైన బస్సులు   •   కాళేశ్వరం కేసులో KCR, Harishలకు భారీ ఊరట: హైకోర్టు సంచలన తీర్పు   •   పీసీ ఘోష్ కాళేశ్వరం నివేదికపై తుది తీర్పు   •   ఆర్టీసీ కార్మికుల సమ్మె— రోడ్డెక్కని బస్సులు   •   కామారెడ్డి బస్టాండ్‌లో ఉద్రిక్తత.. బస్సు గాలి తీసేసిన ఆర్టీసీ కార్మికులు   •   తెలంగాణలో ఆర్టీసీ సమ్మె— ప్రయాణికులకు తిప్పలు   •   సత్తుపల్లిలో హోరెత్తిన ఆర్టీసీ సమరభేరి: స్తంభించిన రవాణా వ్యవస్థ   •  

మరీ ఇంత అన్యాయమా?

28-08-2024 12:00 AM

వైద్యం చేయకుండానే చేసినట్టుగా చూపిస్తూ ఉత్తుత్తి బిల్లులు సమర్పించి కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్మును ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి లూఠీ చేసినట్లుగా వచ్చిన వార్త ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. ఇది కూడా బీఆరెస్ సర్కార్ హయాంలో జరిగినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఈ కుంభకోణంలో 28 హాస్పటల్స్‌పై సీఐడీ కేసులు నమోదు చేసిందంటే ఎంత పెద్ద ఎత్తున దోపిడీ జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఈ దందాలో ఖమ్మం దవాఖానలు టాప్‌లో ఉన్నాయట. ఇలాంటి వాటివల్ల అసలైన బాధితులకు సొమ్ము అందకుండా పోతుంది. బాధ్యులైన అధికారులపై తీవ్రస్థాయిలో చర్యలు వుంటే తప్ప ఇలాంటి నేరాలు పునరావృతం కాకుండా ఉంటాయి.

 డి.సాయితేజ, బోడుప్పల్