క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి అభినందనలు తెలిపిన కేటీఆర్
30-04-2025 12:06 AM
పద్నాలుగేళ్ల వయసులో అద్భుతమైన ప్రతిభతో 35 బాల్స్‌లోనే సెంచరీ చేసిన వైభవ్ సూర్యవంశీ(Cricketer Vaibhav Suryavanshi)కి ఎక్స్ వేదికగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) అభినందనలు తెలిపారు. భవిష్యత్‌లో మరింత రాణించాలని ఆయన అన్నారు.




