3 September, 2026 | 7:30 PM

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఎంఎస్ఎఫ్ కమిటీల నియామకం

03-09-2026 | 06:15pm

రుద్రంగి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla District) రుద్రంగి మండల కేంద్రంలో ఇన్చార్జి ఎమ్మార్పీఎస్(MRPS) దయ్యాల నారాయణ ఆధ్వర్యంలో రుద్రంగి మండల ఎంఎస్ఎఫ్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఇందులో ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంఎస్ఎఫ్ జిల్లా ఇన్చార్జి  ఖానాపురం లక్ష్మణ్ మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ(Mandakrishna Madiga) చేస్తున్నటువంటి వివిధ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తామని కృష్ణాన్న ఆదేశాలను పాటించాలని ఆరోగ్యశ్రీ కార్డు ప్రదాత రేషన్ బియ్యం పెంపు వికలాంగులకు చేయూత పింఛన్లు పెంపు తదితర విజయాలు సాధించామని తెలియజేశారు.

అనగారిన వర్గాలకు అన్యాయం జరిగిన చోట భారత రాజ్యాంగానికి హాని తలపెట్టిన చోట ముందు వరసలో ఉంటామని  రుద్రంగి మండల ఎంఎస్ఎఫ్ మండల అధ్యక్షుడిగా దయ్యాల నరేష్ అధికార ప్రతినిధిగా తర్రి తిరుపతి ఉపాధ్యక్షుడిగా రోమల గంగారాజo సింగారపు గంగ రాజం గౌరవ అధ్యక్షునిగా బడుగు సంజీవ్ గార్లను  ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది ఎన్నికకు సహకరించిన ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి పుట్టా రావన్న కు సీనియర్ నాయకులు గుండా థామస్ అవునూరి ప్రభాకర్  గార్లకు దయ్యాల నరేష్ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు చెప్పారు ఇట్టి కార్యక్రమంలో  రుద్రంగి ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు సింగారపు గంగాధర్   సీనియర్ నాయకులు పాల్గొన్నారు  సింగారపు గంగాధర్ గడికంటి వెంకటి చిట్టిపాక మల్లయ్య  సింగారపు అజయ్  కట్కూరి దాసు నెవురి చిన్న నరసయ్య సావన్ పెళ్లి చిన్న రెడ్డి  లింగపెల్లి  సుదర్శన్   అక్కెనపల్ల నరసయ్య దయ్యాల గంగరాజుo రోమల అశోక్ అక్కనిపల్లి శ్రీనివాస్  అక్కెనపల్లి నరసయ్య తదితరులు పాల్గొన్నారు