21 March, 2026 | 7:08 PM

Breaking News

మున్సిపాలిటీలోని రోడ్లన్నీ పరిశుభ్రంగా ఉంచాలి   •   అభివృద్ది పనులను పరిశీలించిన ఎంఎల్ఏ   •   ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసం పాదయాత్ర   •   అంజనాద్రిని దర్శించుకున్న పిఆర్టియు రాష్ట్ర అధ్యక్షులు   •   నిర్మల్ బుద్ధ విహార్‌లో 6వ రోజు కొనసాగిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భీమ్ జ్ఞాన దీక్షలు   •   కామారెడ్డి డిక్లరేషన్ కు కార్యరూపం ఎప్పుడూ...?   •   టీజీ ఆర్టీసీ ఆధ్వర్యంలో కాశీ అయోధ్యకు బస్సు సర్వీసు   •   గజ్వేల్ మున్సిపల్ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు సాధించాం   •   కుల మతాల కతీతంగా మతసామరస్యానికి ప్రతీక రంజాన్   •   ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి   •  

ఆరు గ్యారంటీల బిల్లుపై పార్టీ నేతలతో కేటీఆర్ భేటీ

21-03-2026 03:56 PM

హైదరాబాద్: పార్టీ లీగల్ సెల్ విభాగంతో పాటు, సీనియర్ నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao) తెలంగాణ భవన్‌లో సమావేశం అయ్యారు. ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కోసం ప్రైవేటు బిల్లుపై కేటీఆర్ చర్చిస్తున్నారు. ఆరు గ్యారంటీలపై మూడు బడ్జెట్లు దాటినా కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదని బీఆర్ఎర్ ఆరోపిస్తోంది. అవసరమైన నిధులు ఇవ్వకపోవడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు, ఇందులో భాగంగా కేటీఆర్ ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించే అంశంపై ప్రైవేట్ మెంబర్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు.