7 August, 2026 | 10:00 PM

శాంతి భద్రతలను కాపాడాలి

07-08-2026 09:24 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో శాంతిభద్రతలను కాపాడి దొంగతనాలు నియంత్రణ మాదకతవ్యాల నియంత్రణపై కఠినంగా వివరించాలని బిజెపి నాయకులు జిల్లా ఎస్పీ జానకి షర్మిలకు వినతి పత్రం అందించారు. నిర్మల్ పట్టణంలో దొంగతనాలు, నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం తిరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి కౌన్సిలర్లు ఉన్నారు.