15 June, 2026 | 7:18 PM

Breaking News

అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •   సెలవులకు ముగింపు... ప్రభుత్వ పాఠశాలల్లో సందడి ప్రారంభం   •   అర్హులైన గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు   •   ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లాను నంబర్ 1గా నిలపాలి   •   పాఠశాలలు, వసతి గృహాలు, ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రత, నాణ్యమైన సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి   •   గిడ్డంగుల్లో ధాన్యం నిల్వతో అధిక లాభాలు   •   రేషన్ షాపుల ద్వారా ఉచితంగా 14 రకాల నిత్యవసర సరుకులు అందించాలి   •   ప్రైవేటు భూములను రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా(22-ఏ)నుండి విముక్తి కల్పించండి   •  

వాయు కాలుష్యాన్ని కట్టడి చేద్దాం

24-10-2024 12:00 AM

మన నగరాలు, పట్టణాలను వాయు కాలుష్యం పట్టి పీడిస్తున్నది. ముఖ్యంగా నగరాలలో డీజిల్ వాహనాల నుంచి వెలువడే భయంకర పొగవల్ల శ్వాసకోశ వ్యాధులు సోకే ప్రమాదం పెద్ద ఎత్తు న ఉంది. ప్రజలు ప్రత్యామ్యాయ ఇంధన వాహనాలను వాడటం శ్రేయస్కరం. ఓలా, ఊబర్, ర్యాపిడో వంటి వాహన సర్వీసులలో ప్రజలు కాలుష్యం లేని వాహనాన్ని ఎంచుకునే ఆప్షన్ విధానం మెరుగు పరచాలి. ఉదా॥కు ఆయా యాప్‌లలో ప్రయాణికుడు ఆటో లేదా క్యాబ్ ఎంపిక చేసుకున్నట్లయితే అందులో ఎలక్ట్రిక్, సి.ఎన్.జి., ఎల్.పి.జి., పెట్రోల్, డీజిల్ వాహనాల అందుబాటును కూడా తప్పక చేర్చాలి. ఇటువంటి ఆప్షన్‌ల ఏర్పాటుకు యాప్ సంస్థలు వెంటనే చర్యలు చేపట్టాలి.

- కప్పగంతు వెంకట రమణమూర్తి, సికింద్రాబాద్