22 April, 2026 | 2:02 PM

Breaking News

మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •  

బొంతలు కుట్టేవారిని ఆదరిద్దాం

12-11-2024 12:00 AM

రాష్ట్రంలోని ఆయా నగరాలు, పట్టణాలకు చెందిన బొంతలు కుట్టేవారిని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాల్సి ఉంది. వారికి రుణ సౌకర్యం, మార్కెట్ సదుపాయాలు కల్పించాలి. పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన పద్ధతిలో బొంతలు సమకూరుస్తున్న వీరి పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి బొంతలను కుట్టుకుని, వాటిని సైకిళ్లు, ద్విచక్ర వాహనాలపై వేసుకొని ఊరూరు, వీధివీధిలో తిరుగుతూ అమ్ముకుంటుంటారు. ఫలితంగా వీరికి వచ్చే ఆదాయం అంతంత మాత్రమే. ఆధునిక బెడ్‌షీట్స్‌వల్ల వీరి వృత్తి చాలావరకు తగ్గుముఖం పట్టింది. అయినా, వీటికి ఆదరణ లేకపోలేదు. 

షేక్ అస్లాం షరీఫ్, శాంతినగర్