2 March, 2026 | 12:14 PM

కుంటలో వ్యక్తి గల్లంతు

02-03-2026 10:35 AM

అమీన్ పూర్: సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ జీహెచ్ఎంసీ(Aminpur GHMC) పరిధిలో బొమ్మను కుంట కుంటలో యాఖరి రవి,యాదగిరి అనే ఇద్దరు వ్యక్తులు చేపలు వేటకు వెళ్లి వల వేశారు,అదే వలలో చిక్కి యాకరి రవి అనే వ్యక్తి గల్లంతయ్యాడు, విషయం తెలుసుకున్న అమీన్ పూర్ పోలీసులు, ఎస్.డి.ఆర్.ఎఫ్ బృందం సహాయంతో గలీస్తున్నారు.