6 July, 2026 | 9:20 PM

Breaking News

మల్లెలమడుగు గ్రామ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేకు సీపీఎం వినతిపత్రం   •   బీజేపీ జిల్లా ఎండోమెంట్ సెల్ కన్వీనర్‌గా పసునూరి తిరుపతి   •   ప్రభుత్వ ధాన్యాన్ని దోచుకునే వారిపై ఉక్కుపాదం..   •   ఈ మురికి కాలువ శుభ్రం చేయరా..?   •   ఎంపీడీవో కార్యాలయంలో భయం భయం   •   రోడ్ల నిధులను హై లెవెల్ వంతెనల పేరుతో ప్రచారం చేస్తున్నారు: బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య   •   డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపుపై సమగ్ర విచారణ జరిపించాలని వినతి   •   సమస్యల నిలయంగా బూర్గంపాడు ప్రభుత్వ ఆసుపత్రి   •   పర్యావరణ సేవలకు ప్రకృతి ప్రకాష్‌కు రాష్ట్రస్థాయి 'స్తంభాద్రి స్ఫూర్తి పురస్కారం'   •   ముఖర్జీ ఆశయాలు కొనసాగిద్దాం   •  

అందరం కలిసి నిమజ్జన ఉత్సవాలు జరుపుకుందాం: మంత్రి పొన్నం

15-09-2024 10:21 AM

హైదరాబాద్: ఎల్లుండి జరిగే గణేష్ నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించామని మంత్రి పొన్నం పేర్కొన్నారు. అందరం కలిసి నిమజ్జన ఉత్సవాలు ఘనంగా జరుపుకుందామని పొన్నం పిలుపునిచ్చారు. నిమజ్జన ఉత్సవాల్లో ఇబ్బందులు కలిగితే అధికారుల దృష్టికి తేవాలని ఆయన సూచించారు.