13 April, 2026 | 8:01 AM

దుండిగ్‌లోని ఎంఎల్‌ఆర్‌ఐటీ భాస్కర్‌బాబు బ్యాడ్మిటన్ అకాడమీ

25-12-2024 12:52 AM

దుండిగ్‌లోని ఎంఎల్‌ఆర్‌ఐటీ భాస్కర్‌బాబు బ్యాడ్మిటన్ అకాడమీలో నిర్వహించిన శ్రీపాణిరావు కుంట మెమోరియల్ టోర్నీమెంట్ ముగింపు వేడుకలకు ఎంఎల్‌ఆ ర్‌ఐటీ చైర్మన్ మర్రి లక్ష్మారెడ్డి, బ్యాడ్మింటన్ జాయింట్ సెక్రటరీ పిసిఎస్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విజేతగా నిలిచిన బాలుర, బాలిక లకు బహుమతులు అందజేశారు.