13 July, 2026 | 10:49 AM

బస్సులు లేక మోడల్ పాఠశాల విద్యార్థులు ఇబ్బందులు

13-07-2026 10:14 AM

బాన్సువాడ, జూలై 13 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కొత్తాభాది మోడల్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు మోడల్ స్కూల్ వెళ్లేందుకు సమయానికి. సరిపడా బస్సులు రాక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నరూ.విద్యార్థులకు సమయానికి సరిపడే బస్సులు లేక ఒకే బస్సులో ఓవర్ లోడ్ తోవెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని విద్యార్థులు పేర్కొంటున్నారు.స్క సమయానికి స్కూల్ కు వెళ్ల లేకపోతున్నామని విద్యార్థులు తెలుపుతున్నారు. అధిక బస్సులు వేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి సమయానికి బస్సులు వెయ్యాలని విద్యార్థులు కోరుతున్నారు.