1.23 లక్షల ఇన్వెస్టర్ల నుంచి రూ. 2,416 కోట్లు
04-07-2024 01:37 AM
- బిర్లా ఏఎంసీ క్వాంట్ ఫండ్ సమీకరణ
ముంబై, జూలై 3: ఆదిత్యా బిర్లా సన్‌లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ తన కొత్త క్వాంట్ ఫండ్ ద్వారా రూ. 2,416 కోట్లు సమీకరించింది. తమ ఫండ్ ఆఫర్‌లో 1.23 లక్షల మంది ఇన్వెస్టర్లు పెట్టుబడి చేసినట్టు బుధవారం కంపెనీ తెలిపింది.




