31-08-2025 06:47:20 PM
వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ మండలంలోని నాగారం గ్రామంలో ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యొక్క మాన్ కీ బాత్ కార్యక్రమాన్ని బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు బోల్ల సుదర్శన్ ఆధ్వర్యంలో వీక్షించారు. ఈ కార్యక్రమానికి బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి కొప్పుల యాది రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరుకాగా కార్యక్రమాన్ని వీక్షించిన వారిలో బిజెపి మహిళా మోర్చా జిల్లా కార్యదర్శి మందుల లక్ష్మీ, మండల ప్రధాన కార్యదర్శి గౌడ లింగస్వామి గౌడ్, మండల ఉపాధ్యక్షులు మందుల నాగరాజు, సందీప్ తదితరులు పాల్గొన్నారు.