15 July, 2026 | 1:00 AM

పక్కాగా సర్ ప్రక్రియ

15-07-2026 01:00 AM

హన్వాడ, జూలై 14 : సర్ ప్రక్రియ పక్కగా జరుగుతుంది. మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో 50% పైగా సర్ ప్రక్రియ ఇప్పటికే పూర్తి కావడం జరిగిందని సంబంధిత అధికారులు తెలిపారు. ఇప్పటికే ప్రతి ఓటర్కు సర్ పత్రాలు అందయాని పేర్కొన్నారు. యువత సైతం సర్ ప్రక్రియ వేగవంతంగా అయ్యేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అధికారులకు మరింత వేగంగా ఈ ప్రక్రియ జరుగుతుంది.